సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి ఫైన్ (వీడియో)

55చూసినవారు
ఇటీవల కాలంలో కొంత మంది వాహనదారులకు వింత కారణాలతో ట్రాఫిక్ ఫైన్లు పడుతున్నాయి. కారులో వెళ్తూ హెల్మెట్ పెట్టుకోలేదనే కారణంగా కొందరికి చలానా జారీ అయిన విషయం తెలిసిందే. ఇదే కోవలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఓ ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. నిబంధనలను పాటించలేదని అతడికి ఫైన్ విధించాడు. దీంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :