లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు.. బైడెన్‌ కుమారుడి ఇల్లు దగ్ధం

79చూసినవారు
అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ను కార్చిచ్చుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కుమారుడి ఇల్లు సైతం కాలి  బూడిదైంది. మాలిబులో జోబైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్ ఇల్లు ఉంది. ఈ మంటల్లో అది కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. ఇంటిముందు ఉంచిన కారు సైతం కాలిపోయింది. మూడు గదులు కలిగిన ఈ లగ్జరీ ఇంటిని 1950లో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ కార్చిచ్చుకు 2,000 నిర్మాణాలు దగ్ధమవ్వగా, ఐదుగురు చనిపోయారు. రూ.4.2 లక్షల కోట్ల సంపద కాలి బూడిదైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్