ఆస్కార్ వేదికకు కార్చిచ్చు ముప్పు

79చూసినవారు
ఆస్కార్ వేదికకు కార్చిచ్చు ముప్పు
లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు హాలీవుడ్‌లోని ఐకానిక్ నిర్మాణాలను కాల్చి బూడిద చేసే ప్రమాదం నెలకొంది. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్‌నుకూడా అగ్నిమాపక శాఖ ఖాళీ చేయించింది. దీంతో ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ కూడా ఆలస్యం కానున్నట్లు సమాచారం. ఈ కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుండటంతో హాలీవుడ్ హిల్స్‌ను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ తారలు  ఇళ్లను, సంపదను కోల్పోయారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్