ఇలా చేస్తే జంక్ ఫుడ్ తినడం ఆపేస్తారట

85చూసినవారు
ఇలా చేస్తే జంక్ ఫుడ్ తినడం ఆపేస్తారట
మనలో చాలా మందికి నూడుల్స్, చిప్స్ లాంటి జంక్​ ఫుడ్​ చాలా ఇష్టంగా తింటారు. నీళ్లు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఆహార కోరికలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ల మధ్య ఎక్కువ గ్యాప్‌ ఇవ్వద్దు. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తినడం వల్ల చిరుతిండ్లపైకి మనసు మళ్లకుండా జాగ్రత్తపడచ్చు. బాదం, వాల్‌నట్స్‌, జీడిపప్పులు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్