దేశంలోనే తొలిసారిగా గ్లోబల్‌ AI సమ్మిట్‌

80చూసినవారు
దేశంలోనే తొలిసారిగా గ్లోబల్‌ AI సమ్మిట్‌
అందరికీ అందుబాటులోకి కృత్రిమ మేధ నినాదంతో తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ఏఐ సదస్సును నిర్వహించింది. ‘గ్లోబల్‌ ఏఐ సమ్మిట్‌’ నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. ఏఐ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఖాన్‌ అకాడమీ అధినేత సల్‌ ఖాన్, ఐబీఎం నుంచి డానియెలా, ఎక్స్‌ప్రైజ్‌ ఫౌండేషన్‌ నుంచి పీటర్‌ డయామండిస్, నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేబ్‌జానీ ఘోష్, ప్రపంచ బ్యాంకు సీనియర్‌ పబ్లిక్‌ సెక్టార్‌ స్పెషలిస్ట్‌ కిమ్‌బెర్లీ జాన్స్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్