ఐదు అత్యంత విషాద ఘటనలివే! 2/2

69చూసినవారు
ఐదు అత్యంత విషాద ఘటనలివే! 2/2
*1968లో దార్జీలింగ్‌లోకొండచరియలు విరిగిపడటంతో 60 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి 91 భాగాలుగా చీలిపోయింది. ఈ విపత్తు కారణంగా 1,000 మందికి పైగా మృతి చెందారు.
*1948లో అస్సాంలోని గువాహటిలో భారీ వర్షాల ప్రభావంతో కొండచరియలు విరగిపడడంతో ఓ గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. 500 పైగా మందిని బలితీసుకొంది.
*1998లో ఉత్తరప్రదేశ్‌లోని మాప్లా గ్రామంలో వరుసగా ఏడు రోజుల పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒక గ్రామం నాశనమైపోయింది. 380 మంది మృత్యువాతపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్