ఏటా పెరుగుతున్న ముంపు ప్రాంతాలు

77చూసినవారు
ఏటా పెరుగుతున్న ముంపు ప్రాంతాలు
ఏటా వర్షాకాలంలో ముంపు ప్రాంతాల సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల రైలు, రోడ్డు మార్గాలు, వంతెనల వంటి మౌలిక వసతులకు నష్టం వాటిల్లుతోంది. 2019-21 మధ్య కాలంలో నగర వరదల్లో 17000 మంది దాకా మృత్యవాత పడినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పంటలకు, ప్రజా ఆస్తులకు రూ.2.76 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది. ప్రతి సంవత్సరం నగరాల్లో ఈ పరిస్థితి పునరావృతమవుతున్నా విపత్తులను ఎదుర్కోవడంలో సన్నద్ధత లోపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్