వరద ముప్పుకు గురవుతున్న లోతట్టు ప్రాంతాలు

65చూసినవారు
వరద ముప్పుకు గురవుతున్న లోతట్టు ప్రాంతాలు
వానాకాలం ప్రారంభం అవుతుందంటేనే.. పట్టణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు వరద ముప్పుకు గురవుతున్నాయి. ప్రతి ఏటా వానాకాలంలో కాలువలు నిండి ప్రవహిస్తున్న మురుగునీటి వల్ల దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెంది రకరకాల అనారోగ్య సమస్యలు విజృంభిస్తున్నాయి. వరదనీటిలో మునిగిన ప్రధాన రహదారుల్లో గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌లు నగరవాసులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. రక్షణలేని నాలాల వ్యవస్థ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటోంది.

సంబంధిత పోస్ట్