వాకింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు (వీడియో)

68చూసినవారు
వాకింగ్ చేస్తూ ఓ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది. మున్సిపల్ మెయిన్ పార్కులో వాకింగ్ చేస్తున్న శంకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. పక్కనే వాకింగ్ చేస్తున్న డాక్టర్ చంద్రశేఖర్, సీఐ విద్యాసాగర్ సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు. అప్పటికే శంకర్ రెడ్డి ప్రాణాలు విడిచాడు.

సంబంధిత పోస్ట్