PSLV-C58 ప్రయోగంపై ఇస్రో మాజీ ఛైర్మన్ స్పందన

58చూసినవారు
PSLV-C58 ప్రయోగంపై ఇస్రో మాజీ ఛైర్మన్ స్పందన
కృష్ణ బిలాలను అధ్యయనం చేయడానికి నేడు ఇస్రో PSLV-C58 రాకెట్‌ను ప్రయోగించింది. తాజాగా దీనిపై ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నయర్ స్పందించారు. PSLV రాకెట్ సిస్టం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విశ్వసనీయమైన, తక్కువ ఖర్చుతో విజయాలను సాధించేలా ఎదిగిందని పేర్కొన్నారు. ఇస్రో ప్రోగ్రాంలకు సంబంధించి 2024 చాలా ప్రత్యేకం కానుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్