దీపావళి పండుల ఈనెల 31న జరగనుంది. కాబట్టి ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు పనిచేయవు. అయితే కొన్ని ప్రాంతాల్లో నవంబర్ 1న పండుగ జరుపుకోనున్నారు. నవంబర్ 2న లక్ష్మీ పూజ జరుగుతుంది. కాబట్టి ఈ రోజుల్లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని బ్యాంకులకు మాత్రమే సెలవు. ఆ తరువాత నవంబర్ 3 ఆదివారం దేశంలోని అన్ని బ్యాంకులకు యధావిధిగా సెలవు ఉంటుంది.