ఇవాళ ‘పొట్టేల్’ విడుదల (VIDEO)

84చూసినవారు
యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజా చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. ఇప్పటికే మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు త్రివిక్రమ్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇవాళ థియేటర్లలో సందడి చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్