నాలుగో టెస్ట్.. ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్

65చూసినవారు
నాలుగో టెస్ట్.. ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఆస్ట్రేలియా ఐదు వికెట్లు కోల్పోయింది. మొదట్లో శామ్ కోంటస్, లబూషేన్ దూకుడుగా ఆడగా ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగింది. అయితే బుమ్రా ట్రావిస్ హెడ్‌ను డకౌట్ చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీయడంతో 256 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్ (53*) అలెక్స్ క్యారీ ( 6*) ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్