స్నేహితుడిని కొట్టి.. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

80చూసినవారు
స్నేహితుడిని కొట్టి.. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
స్నేహితుడిని కొట్టి, తరిమేసి బీటెక్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 23వ తేదీ రాత్రి తమిళనాడులోని అన్నా యూనివర్సిటీకి చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని తన స్నేహితునితో మాట్లాడుతోంది. ‘ఇద్దరు దుండగులు వచ్చి నా స్నేహితుడిని కొట్టి, తరిమేశారు. నాపై అత్యాచారం చేసి, న్యూడ్ ఫొటోలు తీశారు’ అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని బీజేపీ నేత అన్నామలై అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్