విమానం టైరులో వ్యక్తి మృతదేహం కలకలం

53చూసినవారు
విమానం టైరులో వ్యక్తి మృతదేహం కలకలం
విమానం టైరులో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. హవాయి ద్వీపంలోని కహులుయీ విమానాశ్రయంలో ల్యాండైన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ విమానం టైరులో ఓ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఈ విమానం అమెరికాలోని షికాగోలోని ఓహే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అయితే ఈ మృతదేహం విమానం టైరులోకి ఎలా వచ్చిందనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్