10 జీపీఏ సాధిస్తే ఇంటర్ లో ఫ్రీ అడ్మిషన్: సీఎం రేవంత్

71చూసినవారు
10 జీపీఏ సాధిస్తే ఇంటర్ లో ఫ్రీ అడ్మిషన్: సీఎం రేవంత్
రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. టెన్త్ లో 10 GPA సాధించిన విద్యార్థులకు ఇంటర్ కాలేజీల్లో ఫీజు ల్లేకుండా అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. టెన్త్ టాపర్లకు పురస్కారాల అందజేత కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్కూళ్లలో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్