ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే

83చూసినవారు
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే
అలంపూర్ మున్సిపాలిటీకి చెందిన పాస్టర్ ఎలీషా గుండెపోటుతో బుధవారం మరణించారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే అక్కడకు వెళ్లడం జరిగినది. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, దేవరాజ్, కాశీం, మనోహర్, అనిల్ కుమార్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్