మల్దకల్ మండలం కుర్తి రావల్ చెర్వు గ్రామానికి చెందిన మల్దకల్ మాజీ జెడ్పిటిసి పటేల్ అరుణ ప్రభాకర్ రెడ్డి కుమారుడు పటేల్ రామచంద్ర రెడ్డి పెద్దకర్మ దినం సందర్భంగా ఆదివారం వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపడం జరిగింది. ఎమ్మెల్యేతో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.