అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని గోకులపాడు గ్రామానికి చెందిన సంజీవ నాయుడు కుమారుడు రేవంత్ నాయుడు, అయిజ మండలం వేణుసోంపురం గ్రామానికి చెందిన పలువురు అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు కర్నూల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స పొందుతన్న వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.