అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం బింగి దొడ్డి గ్రామానికి చెందిన బోయిలగూడెం లక్ష్మన్న, భార్య బొయిలగూడెం నరసమ్మ, గత కొద్దిరోజులుగా పక్షవాతం బాదపడుతున్నారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.