ఘనంగా భగత్‌ సింగ్‌ జయంతి వేడుకలు

69చూసినవారు
ఘనంగా భగత్‌ సింగ్‌ జయంతి వేడుకలు
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని జూలేకల్ గ్రామంలో శనివారం భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువత భగత్ సింగ్ త్యాగాలు, వీరత్వం గురించి భవిష్యత్ తరాల విద్యార్థులకు వివరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, గ్రామ ప్రజలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you