హన్వాడ : గ్రంథాలయ భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే

68చూసినవారు
హన్వాడ : గ్రంథాలయ భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే
హన్వాడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి గురువారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పండుగ సాయన్న చౌరస్తా దగ్గర స్థల పరిశీలన చేశారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కార్యదర్శి మనోజ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్