చెరువులో చేప పిల్లలను వదిలిన దేవరకద్ర ఎమ్మెల్యే

58చూసినవారు
చెరువులో చేప పిల్లలను వదిలిన దేవరకద్ర ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దామగ్నపూర్ గ్రామ చెరువులో సోమవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ముదిరాజుల సంక్షేమానికి కటిబడి ఉందని, వారి ఆర్థిక పరిపుష్టి కోసం చేప పిల్లలను అందజేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్