రోడ్డు నిర్మాణం ప్రారంభించారు మధ్యలోనే వదిలేశారు

79చూసినవారు
రోడ్డు నిర్మాణం ప్రారంభించారు మధ్యలోనే వదిలేశారు
కల్వకుర్తి నాగర్ కర్నూల్ రహదారి మరమత్తు పనులు నత్త నడకగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎం. ఆర్ గ్రాంట్ నుంచి 3. 5కోట్లు మంజూరు అవ్వడంతో రోడ్లు మంచిగై ప్రయాణికుల కష్టాలు తీరుతాయని భావించారు. ఎన్నికలకు ముందు ఆర్భాటంగా రోడ్ల పనులు ప్రారంభించగా కూలీల కొరతతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి నేటి వరకు రోడ్డు పనులపై శ్రద్ధ చూపక పోవడంతో ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్