నర్వ మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం హైదరాబాదు రవీంద్రభారతిలో నిర్వహించే దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర చైతన్య సభకు రాష్ట్ర నాయకులు వెళ్లారు. వారితో పటు నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షుడు అంజన్న, శ్రీనివాసులు, మండల అధ్యక్షులు మల్లన్ కోటి, శంకర్, మాగనూరు అధ్యక్షులు కథలప్ప, గోపాల్, రాఘవేంద్ర, చిన్న రాయుడు, మండలంలోని తదితర జర్నలిస్టులు హైదరాబాద్ కు బయలుదేరారు.