కొత్తపల్లిలో దోమల మందు స్ప్రే చేస్తున్న కార్మికులు

277చూసినవారు
కొత్తపల్లిలో దోమల మందు స్ప్రే చేస్తున్న కార్మికులు
నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులు, రోడ్లు క్లీన్ చేయడం, మోరీలు క్లీన్ చేసుకుంటూ దోమలు ఎక్కువగా ఉండటం వల్ల దోమల నివారణ కోసం దోమల మందు స్ప్రే చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సోమవారం గ్రామ సెక్రెటరీ సాయినాథ్ ఆధ్వర్యంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్