నాగర్ కర్నూల్ జిల్లాలో హైడ్రాను వెంటనే అమలు చేయాలి

76చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లాలో హైడ్రాను వెంటనే అమలు చేయాలి
నాగర్ కర్నూల్ జిల్లాలో హైడ్రా ను వెంటనే అమలు చేయాలని భారత్ ముక్తి మూర్చ ఇన్చార్జ్ గడ్డం విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కవి ఎదిరేపల్లి కాశన్న, శేఖర్, నాగయ్య, రాజు, మల్లేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్