ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలి: కలెక్టర్

54చూసినవారు
ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిష్పక్షపాతంగా పూర్తిచేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం వెల్దండ మండలలోని ఇంపీరియల్ హోమ్ న్యూ కాలనీ పరిధిలోని ప్లాట్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పర్యవేక్షణ బృందాల అధికారులు తమ మొబైల్ ద్వారా నమోదు చేసే వివరాల ప్రక్రియను పరిశీలించారు. ఆలస్యం చేయకుండా దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్