జిల్లా కేంద్రమైన నాగర్ కర్నూల్ కు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపి అభ్యర్థి భరత్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, మాజీ ఎమ్మెల్యే ఎంవీఎస్ ప్రభాకర్, ఎల్లేటి సుధాకర్, జక్కా రఘునందన్ రెడ్డి, దిలిపాచారి పాల్గొన్నారు.