ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న స్విఫ్ట్ కారు

6680చూసినవారు
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న స్విఫ్ట్ కారు
మరికల్ మండల కేంద్రంలోని అంతరాష్ట్ర జాతీయ రహదారి 167 రోడ్డుపైన మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదురుగా హైదరాబాద్ వైపు వెళుతున్న స్విఫ్ట్ టీఎస్ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో గొల్ల అంజనేయులు అనే వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆంజనేయులును మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగిందని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్