ధన్వాడ మండల కేంద్రం కస్తూర్బా పాఠశాలలో క్రీడా దుస్తుల పంపిణీ

52చూసినవారు
ధన్వాడ మండల కేంద్రం కస్తూర్బా పాఠశాలలో క్రీడా దుస్తుల పంపిణీ
ధన్వాడ మండల కేంద్రం కస్తూర్బా పాఠశాలలో రెజ్లింగ్ అకాడమిక్ క్రీడాకారులకు మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి 10,000 రూపాయలతో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి దుస్తులను గురువారం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ప్రవీణ్ మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్య క్రీడాకారులకు తన వంతు ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గంగమ్మ, బిజెవైఎం నాయకులు కురుమూర్తి యాదవ్, చక్రి, జగదీష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్