నారాయణపేట: రెండవ రోజు ప్రశాంతంగా ప్రారంభమైన పరీక్షలు

84చూసినవారు
నారాయణపేట పట్టణంలో ఏర్పాటు చేసిన గ్రూప్ - 3 పరీక్ష కేంద్రాల్లో రెండవ రోజు సోమవారం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 13 పరీక్ష కేంద్రాల్లో 4024 మంది పరీక్షలు రాయానున్నారు. పోలీసులు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోని అనుమతించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల వరకు ఇతరులను అనుమతించడం లేదు.

సంబంధిత పోస్ట్