గుండుమాల్: రెండు బైక్ లు ఢీ... వ్యక్తి మృతి

50చూసినవారు
గుండుమాల్: రెండు బైక్ లు ఢీ... వ్యక్తి మృతి
గుండుమాల్ మండలంలోని పెద్ద చెరువు కట్టపై రెండు బైక్ లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్న ఘటన బుధవారం జరిగింది. ఈ ఘటనలో మెకానిక్ కృష్ణయ్యకు తీవ్ర గాయాలు కావడంతో అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు అని స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్