కూలీల నోట ఎమ్మెల్యే పర్మికమ్మ పాట

64చూసినవారు
దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ యువ నాయకుడు పొలంలో ఆదివారం వరి నాట్లు వేస్తూ పాటలు పాడారు. నారాయణపేట శాసనసభ్యురాలు చిట్టెంపర్ణికా రెడ్డి, కుంభం శివకుమార్ రెడ్డి పేర్ల మీద ఫర్నికమ్మ ఉయ్యాలో మీ మామ శివకుమార్ రెడ్డి ఉయ్యాలో అంటూ, ఆనందంగా పాటలు పాడుకుంటూ పనులు చేసుకుంటున్నారు. నారాయణపేట ఆడబిడ్డ మా కోసం నిలబడి ప్రజలకు అండగా ఉందని సంబరపడుతున్నారు. ఆమెను దేవుడు దీవించాలని కోరారు.

సంబంధిత పోస్ట్