మరికల్: ద్వితీయ మహాసభలు విజయవంతం చేయాలి

50చూసినవారు
మరికల్: ద్వితీయ మహాసభలు విజయవంతం చేయాలి
మక్తల్ పట్టణంలో రేపటి నుండి రెండు రోజుల పాటు జరిగే సీపీఎం పార్టీ జిల్లా ద్వితీయ మహాసభలు విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోపాల్ అన్నారు. శనివారం మరికల్ మండల కేంద్రంలో కర పత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎం పార్టీ నిరంతరం ప్రజలు, కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు. మహా సభలకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్