ఎస్ఎన్ఎస్ కంపెనీని మూసివేయాలని గ్రామస్తులు ఆవేదన

57చూసినవారు
ఎస్ఎన్ఎస్ కంపెనీని మూసివేయాలని గ్రామస్తులు ఆవేదన
ఎర్రవల్లి మండలం జింకలపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఎస్ఎన్ఎస్ కంపెనీ నాలుగైదు గ్రామాల ప్రజలకు, మూగజీవాలకు ప్రాణాంతకంగా మారింది. కంపెని నుండి వెలువడే విష రసాయనాలను పంటపొలాలపై వదులుతున్నారు. పంటపొలాల నుండి షేక్ పల్లి వాగులోకి ఆపై కృష్ణానదిలోకి విష రసాయనాలను వదులుతున్నారు. ఈ నీటిని తాగిన మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. సమస్యను పరిష్కరించకపోతే కంపెనీని మూసేవరకు ఆంధోళన చెపడుతామని హెచ్చరిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్