యాంటి డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి: అదనపు కలెక్టర్

85చూసినవారు
యాంటి డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి: అదనపు కలెక్టర్
విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల జోలికి పోకుండా అవగాహనతో పాటు నిఘా ఉంచాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా స్థాయి నార్కోటిక్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో యాంటి డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్