సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

78చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ 16 మంది లబ్ధిదారుల కుటుంబాలకు రూ. 4, 84000/- చెక్కులను గురువారం ఇంటి దగ్గరికి వెళ్లి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో సంక్షేమ ఫలాలు ఇంటి వద్దనే అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్