పాఠశాలకు ప్రింటర్, ఫైర్ టూల్స్ వితరణ

81చూసినవారు
పాఠశాలకు ప్రింటర్, ఫైర్ టూల్స్ వితరణ
వనపర్తి జిల్లా మదనపురం మండలం సమీపంలో ఉన్న దుప్పల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 1998-1999 బ్యాచ్ కు చెందిన మహిపాల్ రెడ్డి ప్రకాష్ అందరూ కలిసి రూ. 21, 000 విలువ గల ప్రింటర్, ఫైర్ టూల్స్ ను పాఠశాలకు వితరణ చేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్