ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి కొత్త పోస్టర్

55చూసినవారు
ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి కొత్త పోస్టర్
సంక్రాంతి కానుకగా హీరో ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ స్టైలిస్‌గా కనిపిస్తున్నారు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత. ‘మనం ఎప్పుడు వస్తే అప్పుడే అసలైన పండుగ.. త్వరలోనే చితక్కొట్టేద్దాం’ అని మూవీ టీం ట్వీట్ చేస్తూ.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్