ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

62చూసినవారు
ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు రోహిత్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. 1971 ఏప్రిల్ 9న ఇందిరా గాంధీ యువత కూడా రాజకీయలోకి రావాలనే ఉద్దేశ్యంతో ఎన్ఎస్యూఐని స్థాపించారని రోహిత్ తెలిపారు. అనంతరం ఎన్ఎస్ఈయూఐ మాజీ నాయకుడు నరసింహను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఈయూఐ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్