కరాచీ పౌరులకు జర్మనీ ఎంబసీ మూసివేత

74చూసినవారు
కరాచీ పౌరులకు జర్మనీ ఎంబసీ మూసివేత
పాకిస్థాన్‌లోని కరాచీలో జర్మనీ రాయబార కార్యాలయం అక్కడి పౌరులకు సేవల్ని నిలిపేసింది. కేవలం ఐరోపా సమాఖ్య (EU) పౌరులకు మాత్రమే ఇకపై సేవలందించనున్నట్లు ప్రకటించింది. భద్రతాకారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గడిచిన కొన్ని రోజులుగా కరాచీ వ్యాప్తంగా విదేశీయులు, పోలీసు అధికారులపై ఉగ్రదాడులు తీవ్రంగా పెరిగాయి. ఈ క్రమంలోనే జర్మనీ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్