ఏపీలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.25 కోట్లకు టోకరా

59చూసినవారు
ఏపీలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.25 కోట్లకు టోకరా
ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘరనా మోసం వెలుగులోకి వచ్చింది. డోన్ పట్టణంలో క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు రూ.25 కోట్లు వసూలు చేశాడు రామాంజనేయులు అనే మోసగాడు. బైనాన్స్, ఒకే-ఎక్స్ యాప్స్‌లో ట్రేడింగ్ చేస్తూ, లక్ష పెట్టుబడికి నెలకు రూ.10 వేలు ఇస్తామంటూ నమ్మించాడు. అయితే కర్నూలు, నంద్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో మొత్తం 300 మందికి పైగా బాధితులు ఉన్నట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్