అల్లం సాగు- యాజమాన్య పద్ధతులు

55చూసినవారు
అల్లం సాగు- యాజమాన్య పద్ధతులు
అల్లం ఏప్రిల్ మొదటి వారం నుంచి మే నెలాఖరు వరకు విత్తుకోవచ్చు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడటానికి ముందుగానే విత్తుకోవడం వల్ల మొక్కలు భూమిలో నిలదొక్కుకొని, తర్వాత పడే భారీ వర్షాలకు తట్టుకోగలవు. విత్తడం ఆలస్యమైతే వర్షాల వల్ల దుంపకుళ్లు వచ్చి మొలక శాతం తగ్గుతుంది. ఎర్ర గరప, చల్కా నేలలు అనుకూలం. ఒక ఎకరానికి రకాన్ని బట్టి 600-1,000 కిలోల విత్తనం సరిపోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్