ముంబైలోని 20 ఏళ్ల యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. 20 ఏళ్ల యువతి ఎయిర్ హోస్టెస్ కోర్సు చదివింది. ఆ సమయంలో కర్ణాటకకు చెందిన తోహిఫ్ షరీఫ్ పరిచయం అయ్యాడు. వారిద్దరికీ మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఆ సమయంలో సీక్రెట్‌గా తీసిన వీడియోలు ప్రేయసి పేరెంట్స్‌కు నిందితుడు పంపించాడు. దీంతో ప్రియుడు తోహిఫ్‌పై ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు తాజాగా ఫిర్యాదు చేసింది.