మరొకరితో ప్రేయసి.. యువకుడు ఆత్మహత్య

380882చూసినవారు
మరొకరితో ప్రేయసి.. యువకుడు ఆత్మహత్య
తాను ప్రేమించిన యువతి మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకోవడం తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగింది. విద్య, అన్బురాజన్‌ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇటీవల సంతోష్ అనే మరో యువకుడితో విద్య ప్రేమలో పడింది. దీంతో అన్బురాజన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యపై అన్బురాజన్‌ పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :