పాకిస్థాన్‌కి వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ప
ాకిస్థాన్ వేదికగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై
ఐసీసీ స్పష్టతనిచ్చింది. అయితే, బీసీసీఐ మాత్రం పాక్‌లో పర్యటించేది లేదని.. ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లడం లేదని తన నిర్ణయాన్ని ఐస
ీసీకి శనివారం తెలియజేసినట్లు సమాచారం. 2023 ఆసియా కప్ టోర్నీ సమయంలోనూ ఇదే గొడవ జరిగింది. దీంతో భారత్ మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరిగాయి.