స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు

61చూసినవారు
స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు
పసిడి ప్రియులకు శుభవార్త. దేశంలో గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 60,590, 24 క్యారెట్ల ధర రూ.66,100 గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.77,300 వద్ద కొనసాగుతుంది. మార్కెట్ లో ధరలు స్థిరంగా ఉండటంతో కొనుగోళ్లు ఎక్కువ అయ్యాయాని తెలుస్తుంది.

ట్యాగ్స్ :