బంగారం ధరలు తరుచూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో ఆదివారంతో పోల్చితే సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.100 పెరిగి తులం రూ.87,870కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ. 80,550కు చేరింది. ఇక కిలో వెండిపై రూ.1000 పెరిగి రూ.1,08,000కు చేరింది.