సినిమాలకు దళపతి గుడ్ బై!

1058చూసినవారు
సినిమాలకు దళపతి గుడ్ బై!
రీసెంట్ గా సొంత పార్టీని దళపతి విజయ్ ప్రకటించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమని వెల్లడించారు. ఇటీవల లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఇప్పుడు ‘దళపతి 68’ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత విజయ్ కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలో నటిస్తారని సమాచారం. ఆయన రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమవ్వడం కోసం సినీ పరిశ్రమకు పూర్తిగా స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్